Movies"ఇక రెచ్చిపో నిన్ను ఎవ్వడు ఆపేది"..ఆయన అండ చూసుకునే లావణ్య త్రిపాఠి...

“ఇక రెచ్చిపో నిన్ను ఎవ్వడు ఆపేది”..ఆయన అండ చూసుకునే లావణ్య త్రిపాఠి ఇలా చేస్తుందా..?

లావణ్య త్రిపాఠి.. ఒకప్పుడు హీరోయిన్గా ఇప్పుడు మెగా కోడలుగా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్న బ్యూటీ. అందాల రాక్షసి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి క్రేజీ ఆఫర్స్ అందుకొని అభిమానులను చేసింది . కాగా లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో కలిసిన నటించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కలిసి నటించింది . అప్పటికే ఈ జంట ప్రేమలో పడిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడుపుకున్న ఈ జంట ఫైనల్లి నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు .

ప్రెసెంట్ వరుణ్ – లావణ్య పెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సిరీస్లో మేల్ లీడ్ గా అభిజిత్.. ఫిమేల్ లేటుగా లావణ్య త్రిపాఠి నటించారు . ఈ సిరీస్ మొత్తం ఓసిడి క్యారెక్టర్స్ మీద ముందుకు వెళ్తుంది . ఎక్కడ వల్గారిటీ లేకుండా ఆహ్లాదకరంగా నవ్వుకుంటూ చాలా ఫ్రెండ్లీ నేచర్లో ఈ సిరీస్ ని తెరకెక్కించారు డైరెక్టర్ .

రీసెంట్గా ఈ సిరీస్ పై లావణ్య త్రిపాఠి మామ నాగబాబు రెస్పాండ్ అయ్యారు. “ఈ సిరీస్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాను .. ఈ సిరీస్ అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వెబ్ సిరీస్ అంటూ కోడలు లావణ్య నువ్వు రేంజ్ లో పొగిడేసారు “. దీంతో మెగా ఫాన్స్ లావణ్యను ప్రశంసిస్తున్నారు. మామగారే నీకు సపోర్ట్ చేస్తున్నారు ..ఇక ఆగదు ..రెచ్చిపో సిల్వర్ స్క్రీన్ షేక్ చేసే సినిమాలను దున్నేసేయ్.. కుమ్మేసేయ్.. అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ తో అల్లాడించేస్తున్నారు . కొందరు నాగబాబు సపోర్ట్ చూసుకొని లావణ్య ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది అని జనరల్ గా పెళ్లి తర్వాత అత్తింటి వాళ్ళు సినిమాలు చేయొద్దు అంటారు అని .. కానీ నాగబాబు నిహారిక విషయంలో ఎదురైన ప్రాబ్లమ్స్ లావణ్య విషయంలో ఎదురవకూడదు అని ఇలా చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news