Moviesబాలయ్య సినిమాలో కత్తి లాంటి ఫిగర్.. కెరీర్ లో ఫస్ట్ టైం...

బాలయ్య సినిమాలో కత్తి లాంటి ఫిగర్.. కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా.. న్యూ ట్రెండ్ సెట్ చేసిన నటసింహం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటించబోతుంది అంటూ ప్రచారం జరిగినా ఫైనల్లీ సైంధవ్ బ్యూటీ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్ టేషన్స్ నెలకొన్నాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలో హాట్ ఐటమ్ సాంగ్ ఉంది అని ..ఆ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ నటించబోతుంది అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఆమె మరెవరో కాదు రష్మిక మందన్నా. నిజానికి రష్మిక మందన్నా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ చేయలేదు. అయితే బాలయ్య సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

మొదట ఈ రోల్ కి నో చెప్పిందట. ఆ తర్వాత బాలయ్య స్వయంగా కాల్ చేసి అడగడంతో అమ్మడు ఓకే చేసిందట. మొదట ఈ పాట కోసం ఊర్వశి రౌతేలా ని అనుకున్నారట. కానీ లాస్ట్ కి రష్మిక ఫిక్స్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అన్ స్టాపబుల్ షోకి యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా “మీకోసం ఏమైనా చేస్తాను సార్” అంటూ ప్రామిస్ చేసింది రష్మిక. ప్రజెంట్ ఇదే న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news