Moviesబోయపాటి శ్రీను కోసం సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య .. ఫ్రెండ్షిప్...

బోయపాటి శ్రీను కోసం సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య .. ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా..చూసి నేర్చుకోండి..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే.. పాన్ ఇండియా రేంజ్ లో హిట్లు కొడుతున్న సరే .. డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు చెప్పగానే జనాలలో తెలియని ఒక గుజ్బంస్ వచ్చేస్తాయి . మరీ ముఖ్యంగా మాస్ సినిమా అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది బోయపాటి శ్రీను నే. అలాంటి ఓ అరుదైన ఘనతన అందుకున్నాడు ఈ డైరెక్టర్ . మరి ముఖ్యంగా బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ విజయాలను నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాయి.

వీళ్ళ కాంబోలో అఖండ 2 రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ బాలయ్య మాత్రం బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేయాలి అని ఫిక్స్ అయిపోయాడట . బోయపాటి శ్రీనుకి ఈ మధ్యకాలంలో హిట్ లేదు. స్కంద సినిమా తర్వాత జనాలు పట్టించుకోవడం లేదు . ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను కెరియర్ మళ్ళీ ముందుకు వెళ్లడానికి బాలయ్యే స్వయంగా ఒక సినిమా చేద్దామంటూ ఆఫర్ ఇస్తున్నారట.

అది అఖండ 2 నా..? లేకపోతే వేరే సినిమాను అన్నది తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు బన్నీ కూడా బోయపాటి శ్రీను తో ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడట. అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి బోయపాటి కెరీర్ ఎలా మారబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news