Moviesఅప్పుడు వేణు స్వామీ చెప్పిందే ..ఇప్పుడు ఎన్టీఆర్ "దేవర" విషయంలో నిజమైందిగా..100%...

అప్పుడు వేణు స్వామీ చెప్పిందే ..ఇప్పుడు ఎన్టీఆర్ “దేవర” విషయంలో నిజమైందిగా..100% కు 200% డీట్టో దిగ్గిపోయింది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” సినిమాకి సంబంధించి గతంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ నిజమయ్యాయి అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా “దేవర”. ఏప్రిల్ 5 2024 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా రిలీజ్ అయిన 24 గంటల్లోనే దేవర గ్లింప్స్ 57 మిలియన్స్ దాటేసింది . సోషల్ మీడియాలో ఇది ఒక సెన్సేషన్ గా మారిపోయింది . అంతేకాదు చిన్న గ్లింప్స్ 24 గంటల్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తే .. ఆ తర్వాత రిలీజ్ అయ్యే టీజర్ .. ట్రైలర్ ..సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో అంటున్నారు నందమూరి అభిమానులు .

అంతేకాదు ఎన్టీఆర్ జాతకం మహాద్భుతంగా ఉందని .. మరో 20 ఏళ్లు ఇండస్ట్రీని ఏలేయబోతున్నాడని.. ఆ తర్వాత రాజకీయాల్లో తన తాతగారిలా మారబోతున్నాడు అని వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే . ఆయన చెప్పినట్లే దేవర సినిమా చరిత్ర సృష్టించబోతుంది అంటూ చిన్న గ్లింప్స్ ద్వారా తెలిసిపోయింది . దీంతో ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మన ఎన్టీఆర్ అన్న తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news