Moviesచిన్న గ్లింప్స్ తోనే ఊచకోత కోసిన ఎన్టీఆర్..24 గంటల్లోనే "దేవర" మైండ్...

చిన్న గ్లింప్స్ తోనే ఊచకోత కోసిన ఎన్టీఆర్..24 గంటల్లోనే “దేవర” మైండ్ బ్లోయింగ్ రికార్డ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారుతుంది . ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా “దేవర” . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు అభిమానులు అయితే ఈ సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు .

ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకోబోతున్నాడు తారక్ అంటూ తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా తెలిసిపోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసేసింది. ఎన్టీఆర్ లో ఇంత మాస్ యాంగిల్ ఉందా..?? అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశాడు కొరటాల శివ . అంతే కాదు దేవర గ్లింప్స్ లో ఎన్టీఆర్ ను “మేన్ ఆఫ్ మాసెస్ ” అంటూ ప్రకటించడం హైలెట్గా మారింది .

అంతేకాదు ఫుల్ టు ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా 24 గంటల్లోనే 57 మిలియన్ల వ్యూస్ అందుకొని యూట్యూబ్ ని షేక్ చేసి పడేస్తుంది . సంచలన రికార్డు నెలకొల్పుతూ.. పాత రికార్డును బద్దలు కొట్టే దిశగా ముందుకెళ్తుంది. దీంతో సోషల్ మీడియాలో దేవర ఊచకోత అప్పుడే మొదలైంది అంటున్నారు ఫ్యాన్స్. చిన్న గ్లింప్స్ తోనే ఇలా ఉంటే రేపటి రోజు టీజర్-ట్రైలర్-సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news