Moviesకోట్ల ఆస్తి ఉన్న ..డబ్బులు కోసం అలాంటి పనులు చేస్తున్న స్టార్...

కోట్ల ఆస్తి ఉన్న ..డబ్బులు కోసం అలాంటి పనులు చేస్తున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు .. కేవలం సినిమాల పరంగానే కాదు ..పలు యాడ్స్ లో నటిస్తూ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ..డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు . ఈవెన్ వాళ్ళ దగ్గర వేలకోట్ల ఆస్తి ఉన్నా సరే ఇలాంటి సైడ్ బిజినెస్ లు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదించి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మన పెద్దవాళ్ళు అంటుంటారు గా …దాన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు ..!!

అలియా భట్ : సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ హీరోయిన్ .. కోట్ల ఆస్తికి అధిపతురాలు . అయినా సరే పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ.. పలు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తూ.. అలియా భట్ బాగానే సంపాదిస్తూ వస్తోంది .

ప్రియాంక చోప్రా: గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కూడా పలు బిజినెస్ల్లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు సొంతంగా జిమ్ – హోటల్స్ కూడా ఉన్నాయి . సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న ప్రియాంక చోప్రా భర్త కూడా కోట్లు సంపాదిస్తూ ఉంటాడు .

దీపికా పదుకొనె : రణవీర్ సింగ్ భార్య. స్టార్ హీరోయిన్.. ఒకపక్క భర్త ఇంకొక పక్క భార్య రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు చేతిలో ఏకంగా ఐదు సినిమాలు పెట్టుకుని బాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తుంది దీపిక . పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఒక యాడ్ కి మూడు నాలుగు కోట్లు చార్జ్ చేస్తూ దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో బాలీవుడ్ ని షేక్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news