Moviesఅల్లు అర్జున్ కే మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన శ్రీ లీల.....

అల్లు అర్జున్ కే మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన శ్రీ లీల.. గుర్రుగా ఉన్న బన్నీ ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే శ్రీలీల డాన్స్ బాగా చేస్తుంది. ఎంతలా అంటే పక్కన ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే అవలీలగా స్టెప్స్ ను చించిపడేస్తుంది . రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం సినిమా ద్వారా ఆమె ఎంతలా డాన్స్ విషయంలో పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే .

కాగా రీసెంట్గా శ్రీలీలకు బంపర్ ఆఫర్ వచ్చింది. అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ మేకర్స్ రిక్వెస్ట్ చేశారట . అందుకు ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పుకొచ్చారట . కానీ శ్రీ లీలా మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గుంటూరు కారం విషయంలోనే ఆమెను జనాలు ఏకేస్తున్నారు .

కేవలం నిన్ను ఇండస్ట్రీలో ఉండే వాళ్లు డాన్సులకే ఉపయోగించుకుంటున్నారు.. చూసుకో శ్రీలీల అంటూ వార్న్ చేస్తున్నారు . మరి ఇలాంటి మూమెంట్లో స్పెషల్ సాంగ్ లో నటిస్తే ఆమె పరువు గంగలో కలిసిపోదు . అందుకే శ్రీ లీల – అవతల ఉన్నది అల్లు అర్జున్ అయినా సరే నో చెప్పేసిందట . దీంతో బన్నీ ఫాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news