Moviesపుష్ప 2 నుండి క్రేజీ ఫోటోస్ లీక్.. పుష్ప రాజ్ గాడి...

పుష్ప 2 నుండి క్రేజీ ఫోటోస్ లీక్.. పుష్ప రాజ్ గాడి భార్య అద్దిరిపోయింది అంతే..!

కోట్లాదిమంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప2. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కూడా చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్ .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా ఫాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన ఒక పిక్చర్ లీకై వైరల్ అవుతుంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక మందన్నా పిక్చర్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. ఎర్రటి చీరలో ఒంటి నిండా నగలు వేసుకొని పుష్పరాజ్ గాడి భార్య అదిరిపోయే లుక్ లో ఉంది అంటున్నారు జనాలు .

మరి ఈ ఫోటో నిజంగానే పుష్ప2 సెట్స్ నుంచి లీక్ అయిందా? లేకపోతే వేరే ఏదైనా ఆడ్ ఫిలిం కి సంబంధించిందా తెలియాల్సి ఉంది. 2021లో వచ్చి.. పాన్ ఇండియా రేంజ్‍లో సెన్సేషనల్ హిట్ కొట్టింది పుష్ప పార్ట్ వన్. ఈ చిత్రానికి కానీ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకి సీక్సెల్‍గా ప్రస్తుతం ఈ పుష్ప 2: ది రైజ్ రూపొందుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news