Moviesవామ్మో..ఆఖరికి అలాంటి పని కూడా చేసేసిన స్నేహా రెడ్డి.. ఇక మన...

వామ్మో..ఆఖరికి అలాంటి పని కూడా చేసేసిన స్నేహా రెడ్డి.. ఇక మన బన్నీ ఎలా తట్టుకుంటాడో ఏమో(వీడియో)..?

స్నేహ రెడ్డి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా బాగా మంచి గుర్తింపు సంపాదించుకున్న స్నేహ రెడ్డి హీరోయిన్ కి మించిన అందంతో దూసుకుపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ ఎంత ట్రెండింగ్ గా ఉంటాయో మనకి బాగా తెలిసిన విషయమే .

ముఖ్యంగా క్రిస్మస్ ,న్యూ ఇయర్, బర్త్డ డే, మ్యారేజ్ డే పార్టీలు స్వయంగా ప్లాన్ చేస్తుంది. ఆమె ప్లాన్ చేసిన పార్టీ సూపర్ సక్సెస్ అవుతాయి . అంతేకాదు అల్లు అర్హ అల్లుఅయ్యాన్ కి కూడా కాస్ట్యూమ్‌స్ డిజైన్ చేస్తుంది .కాగా రీసెంట్గా స్నేహ రెడ్డి కెమెరా ముందుకు వచ్చింది . ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానుల ఫేసుల్లో ఆనందం నెలకొంది . ఫస్ట్ టైం స్నేహ రెడ్డి ఓ యాడ్లో నటించింది. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ ఎస్కోబోన్ క్రిస్పీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేశారు .

ఇందులో అవసరమైన మేకప్ తో హడావిడి చేయకుండా చాలా న్యాచురల్ గా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె యాడ్ కి సంబంధించిన పిక్స్ వీడియోస్ వైరల్ గా మారాయి. ఫస్ట్ టైం కెమెరా ముందు స్నేహారెడ్డి నటించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్నేహారెడ్డిని ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేయండి వదిన అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది స్నేహారెడ్డి తెరపై ఎంట్రీని తప్పుపడుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news