Moviesఈ సంక్రాంతికి "గుంటూరు కారం" చూడాలా..? "హనుమాన్" సినిమా చూడాలా..? పర్ఫెక్ట్...

ఈ సంక్రాంతికి “గుంటూరు కారం” చూడాలా..? “హనుమాన్” సినిమా చూడాలా..? పర్ఫెక్ట్ ఆన్సర్..!!

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టఫ్ కాంపిటీషన్ నెలకొన్నదో మనం చూసాం. మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా ఒకేరోజు థియేటర్స్ లో విడుదల కావడంతో అభిమానులు ఈ రెండు సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ రెండు సినిమాల రిలీజ్ అయ్యే ముందు ఎంత హంగామా జరిగిందో ఎన్ని ఇష్యూస్ అయ్యాయో కూడా మనం చూసాం . అవన్నీ పక్కన పెడితే సక్సెస్ఫుల్గా రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి .రెండు సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి .

గుంటూరు కారం మెచ్చే జనాలు గుంటూరు కారం కి వెళ్తున్నారు. హనుమాన్ సినిమాని లైక్ చేసే జనాలు హనుమాన్ సినిమాకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు అభిమానులకి జనాలకి పెద్ద క్వశ్చన్ ఎదురైంది . ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా ఏది ..?? అన్న విషయం గా ఇప్పుడు గుంటూరు కారం హనుమాన్ సినిమాల విషయంలో మరోవార్ స్టార్ట్ అయింది . సంక్రాంతి అంటే కుటుంబం అంతా కలిసి చేసుకునే ఫెస్టివల్ .. ఎక్కడ నుంచో వేరే ఊర్లలో ఉండే వాళ్ళు కూడా వచ్చి తమ సొంత ఊర్లలో పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.

మరి అలాంటి ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి అంటే ఏ సినిమాకి వెళ్ళాలి ..గుంటూరు కారం మూవీ కా ..?? లేదా హనుమాన్ మూవీ కా..? అనే క్వశచన్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఆధారంగా గుంటూరు కారం సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని.. కామెడీ మాస్ మసాలా.. డైలాగ్స్ ..పాటలు.. రొమాంటిక్.. యాక్షన్ సెంటిమెంట్ సీన్స్ అన్నీ కలగలసిన సినిమా అని.. ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ మూవీ సినిమా అని ..

ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడు నవ్వుకోక తప్పదు అంటున్నారు . అదేవిధంగా హనుమాన్ సినిమా విషయంలో అన్నీ ఉన్నాయి కానీ పెద్దగా కామెడీ లేదు అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా జనాలను ఆకట్టుకునే స్థాయిలో లేవు అంతా కూడా సూపర్ నాచురల్ పవర్స్ వరకే ఉంటుంది . పిల్లలు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు.. యువత కూడా ఎంజాయ్ చేయొచ్చు ..అయితే ఇంట్లో ఉన్న అమ్మలు అమ్మమ్మలు మాత్రం ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news