Moviesఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా.. పెళ్లి చేసుకోబోతున్న మన ప్రభాస్ గాడి...

ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా.. పెళ్లి చేసుకోబోతున్న మన ప్రభాస్ గాడి గర్ల్ ఫ్రెండ్..అబ్బాయి ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వరుసగా పెళ్లి చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ల లిస్ట్ ఎక్కువైపోతుంది . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ ప్రముఖులు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు . ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ పై పడ్డారు అభిమానులు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్దాదాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

శ్రద్ధాదాస్ ఈ ఇయర్ వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగు పెట్టాలి అని ఈ క్రేజీ బ్యూటీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట. నిజానికి శ్రద్ధాదాస్ వయసు 32 ఏళ్ళ అయినా సరే అమ్మడు త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోతుంది . అంతేకాదు గత కొంతకాలంగా ఓ బిజినెస్ మాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై కి సంబంధించిన బిజినెస్ మాన్ తో శ్రద్ధాదాస్ పీకల్లోతు ప్రేమాయణం లో ఉందట . త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి పెళ్లికూడా చేసుకోబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. శ్రద్ధాదాస్ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ షాట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు పలు సినిమాలో మంచి పాత్రల్లో కూడా నటించి మెప్పించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news