Moviesఅన్ని కలిసి వచ్చుంటే ముమైత్ ఖాన్ ఆ స్టార్ హీరో భార్య...

అన్ని కలిసి వచ్చుంటే ముమైత్ ఖాన్ ఆ స్టార్ హీరో భార్య అయి ఉండేదా..? లాస్ట్ మినిట్ లో సంక నాకించేసింది ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు చాలా చాలా కామన్. ఒక సినిమా షూట్ చేస్తున్నప్పుడే ప్రేమించుకోవడం కలిసి తిరగడం.. డేటింగ్ అంటూ హద్దులు మీరి పోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పిల్లలు కన్నాక విడాకులు తీసుకోవడం.. ఇది చాలా కామన్ గా కనిపిస్తుంది ..వినిపిస్తుంది. అయితే కొంతమంది కేవలం ప్రేమించుకున్నాం అంటూ ముద్దులు హగ్గులతోనే టైంపాస్ చేసేసి ఆ తర్వాత విడిపోతూ ఉంటారు .

కాగా ఇండస్ట్రీలో అలా విడిపోయిన జంటలు ఎంతోమంది. ముమైత్ ఖాన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రాలను ఊపు ఊపేసింది. ఇప్పటికి ఈ పాట మన ఫోన్లో ప్లే అవుతూ ఉంటే ఊపు రాని వాళ్ళు ఉంటారా..? ఆ చెప్పండి . అంతలా ఊపడానికి కారణం ముమైత్ ఖాన్ అందాలే . ఈ సినిమా హిట్ అవ్వడానికి ముమైత్ ఖాన్ పాట చాలా చాలా కీలకమని మనందరికీ తెలిసిందే.

ఈ పాట తరువాత ముమైత్ ఖాన్ పలు సినిమాల్లో కూడా నటించింది . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఒక స్టార్ హీరో తో ప్రేమలో పడిపోయింది . కానీ ఆ స్టార్ హీరో మాత్రం ఆమెను కేవలం వాడుకోవడానికి చూశాడు . ఆ విషయం తెలియని ముమైత్ ఖాన్ అతడితో హద్దులు కూడా మీరి పోయిందట . అయితే ముమైత్ ఖాన్ నిజంగానే అతడిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడిందట . కానీ ఆ హీరో ముమైత్ ఖాన్ ని చీట్ చేసేసాడు. దీంతో ముమైత్ ఖాన్ ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ముమైత్ ఖాన్ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news