Moviesబాలయ్య నటించిన సినిమాలలో వసుంధరకు బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?...

బాలయ్య నటించిన సినిమాలలో వసుంధరకు బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు..!

నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో గొప్ప గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పేరు నిలబెడుతూ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించాడు . బాలకృష్ణ నటించిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా బాగుంటాయి . ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా కధ కంటెంట్ మంచిగా ఉంటుంది .

చాలామంది లేడీస్ కి బాలయ్య సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయ్ . కాగా బాలయ్య భార్య వసుంధర దేవికి ఆయన నటించిన సినిమాలలో ది మోస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే మాత్రం సమరసింహారెడ్డి అంటూ చెప్పుకొస్తుంది . గతంలో ఓ చిన్న ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది . జనరల్ గా వసుంధర దేవిని చూస్తే మనకి చాలా సాఫ్ట్ గా సైలెంట్ గా అనిపిస్తుంది. హోమ్లీ ట్రెడిషనల్ పాత్రలను లైక్ చేసే ఆవిడగా తెలుస్తుంది .

కానీ వసుంధర దేవి మాస్ , ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సమరసింహారెడ్డి మూవీని బాగా ఇష్టపడుతుంది అని చెప్పడంతో అప్పట్లో జనాలు షాక్ అయిపోయారు. బాలయ్య లాగే బాలయ్య భార్య వసుంధర ని కూడా అస్సలు మనం అంచనా వేయలేము అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . ఇప్పటికీ బాలయ్య నటించిన సినిమాలను ఆమె ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ చూస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news