Newsఎట్టకేలకు..బాలయ్య బ్యూటీ ని పట్టేసిన చిరంజీవి.. ఇక హిట్టు కొట్టకుండా ఎక్కడికి...

ఎట్టకేలకు..బాలయ్య బ్యూటీ ని పట్టేసిన చిరంజీవి.. ఇక హిట్టు కొట్టకుండా ఎక్కడికి పోతాడు.. బొమ్మ బ్లాక్ బస్టరే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో బాలయ్య మరదలు పిల్లగా పాపులారిటీ సంపాదించుకున్న హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతకుముందు పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఈ సినిమాలో ఆమె వేసిన స్టెప్స్ ఇప్పటికీ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిస్తున్నాయి అంటే ఆమె ఏ విధంగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అమ్మడుకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో బాలయ్య మరదలు పిల్లగా పాపులారిటీ సంపాదించుకున్న హనీ రోజ్ నటించబోతుందట . ఈ సినిమాలో ఐదుగురు ముద్దుగుమ్మలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద బ్యూటీగా చిరంజీవి సినిమాలో ఈ బ్యూటీ నటించబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి సినిమా పై కామెంట్స్ చేస్తున్నారు . మా బాలయ్య బ్యూటీని పట్టేసుకున్నావ్.. ఇక నీ సినిమా హిట్ ..ఎవడు ఆపలేడు ..ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news