Moviesతల్లి లాంటి హీరోయిన్ తో రొమాన్స్ చేసిన మహేశ్ బాబు.. పిక్స్...

తల్లి లాంటి హీరోయిన్ తో రొమాన్స్ చేసిన మహేశ్ బాబు.. పిక్స్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . గుంటూరు కారం సినిమాతో మరో స్టార్ మరో హిట్ తన కథలో వేసుకోబోతున్న మహేష్ బాబు అమ్మలాంటి హీరోయిన్ తో రొమాన్స్ చేశాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . మహేష్ బాబు చాలా పద్ధతిగా ఉంటాడు . చాలా సాఫ్ట్ మైండ్.. ప్రతి విషయం ఆచితూచి నిర్ణయించుకున్న తర్వాతే కమిట్ అవుతాడు . అలాంటి మహేష్ బాబు గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ప్రజెంట్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబుకు తల్లి పాత్రలో పోషించిన రమ్యకృష్ణ గతంలో ఆయనతో రొమాన్స్ చేసిన పిక్స్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . నాని మూవీలో రమ్యకృష్ణ స్పెషల్ ఎపీరియన్స్ ఇచ్చారు. మహేష్ రమ్యకృష్ణ పై మార్కండేయ అనే ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది .

నాని మూవీ వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్న మూమెంట్లో ఈ క్లిప్స్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. కొందరు కావలనే మహేశ్ బాబు పై నెగిటీవ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు అది అంతా సినిమా ..మూవీ ని మూవీ లానే చూడండి అంటున్నారు. ప్రజెంట్ రమ్య కృష్ణ – మహేశ్ బాబు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news