Moviesబాలకృష్ణ కి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో...

బాలకృష్ణ కి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..? నందమూరి బ్లడ్ అంటే ఇదేగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బాలకృష్ణ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . మరి ముఖ్యంగా ఆయన లాస్ట్ గా నటించిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అఖండ – వీరసింహారెడ్డి -భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ చరిత్రను బద్దలు కొట్టిన బాలయ్య ..

ప్రెసెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ ఎంత మొండివాడు అనేది మనకు తెలిసిందే. కోపం ఎక్కువ.. ఆయన అనుకున్న పని కచ్చితంగా సాధించి తీరుతాడు . ఎదుటి వాళ్ళు తప్పు చేశాడు అని తెలిస్తే నాలుగు పీకిన పీకి మాట్లాడుతాడు .

అలాంటి స్వభావం కలమనిషి బాలయ్య . ఎన్టీఆర్ కూడా అంతే ..తన జోలికి వస్తే అస్సలు ఊరుకోడు.. గతంలో ఓ ఈవెంట్లో హోస్ట్ మాట్లాడిన మాటలకు స్టేజ్ పైనే హర్ట్ అయి తీవ్రంగా కోపంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే . బాలకృష్ణ ఎంత కోపం మొండివాడో.. ఎన్టీఆర్ కూడా అంతే కోపం మొండివాడు. ఆ విషయంలో ఇద్దరూ ఇద్దరే ఎవరిని తీసి పడేయక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news