Moviesఓ మై గాడ్: ఆ ఇద్దరు తెలుగు యాంకర్లు లెసినియన్సా..? సోషల్...

ఓ మై గాడ్: ఆ ఇద్దరు తెలుగు యాంకర్లు లెసినియన్సా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు లెస్బియన్స్ నా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు చట్టా పట్టాలేసుకొని బాగా తిరుగుతూ ఉండడం.. ఎక్కడికి వెళుతున్నా సరే ఇద్దరు జంటగా వెళ్తూ మాల్దీవ్స్ కి ఫారెన్ టూర్స్ కి వెళ్లి హగ్గులు ముద్దులతో ఫోటోలు షేర్ చేయడంతో.. అభిమానులకి కొత్త డౌట్లు మొదలయ్యాయి .

ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా పలు షోస్ కి పలు ఈవెంట్స్ కి ఇద్దరు అటెండ్ అవుతూ ఉంటారు. అంతేకాదు మంచి జాన్ జిగిడి ఫ్రెండ్స్ ల కనిపించే వీళ్ళు రీసెంట్గా ఫారిన్ టూర్ కి వెళ్లి అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ షేర్ చేశారు . ఆ ఫొటోస్ లో టు హాట్ గా ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించడమే కాకుండా తొడపై తొడ వేసుకొని హగ్ చేసుకుని కనిపించడం ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసుకుంటూ కనిపించడంతో జనాలు షాక్ అయిపోతున్నారు.

అంతేకాదు వీరిద్దరూ లెస్బియన్ లా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు . వాళ్లు మాత్రమే ఇలా చేస్తారని .. ఆ యాంకర్ల పేర్లను ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కొంతమంది అభిమానులు ఇది తెలుసుకొని షాక్ అయిపోతున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాని మాత్రం షేక్ చేసి పడేస్తుంది. పేజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news