Moviesబిగ్ షాకింగ్: విడాకులు ప్రకటించిన స్టార్ జంట..అభిమానులకు ఊహించని షాక్..!!

బిగ్ షాకింగ్: విడాకులు ప్రకటించిన స్టార్ జంట..అభిమానులకు ఊహించని షాక్..!!

బిగ్ బాస్ .. ఈ పేరు చెప్తే తిట్టే జనాలు ఎక్కువ తిట్టినా కూడా ఎక్కువగా ఫాలో అయ్యే జనాలే ముందుంటారు. బిగ్ బాస్ షో ఎంత మంది జీవితాలలో ఆనందం నింపిందో తెలియదు కానీ..ం చాలామంది లైఫ్ లో మాత్రం నెగటివ్ ఫీలింగ్స్ నే నింపింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఆ షోలోకి ఎంట్రీ ఇస్తే లైఫ్ తిరిగిపోతుంది.. అలా మారిపోతుంది.. ఇలా మారిపోతుంది అనుకుంటారు. హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చాక ఎలా మారిపోతుందో అసలు స్వరూపం బయటపడుతుంది .

అయితే ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లి వచ్చిన వాళ్ళు కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక జంట విడాకులు తీసుకోవడానికి ట్రై చేస్తుంది అన్న వార్త వైరల్ అవుతుంది. బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా హిందీలో 17 సీజన్స్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాయి . కాగా హిందీ బిగ్ బాస్ 17 సీజన్ కంటెస్టెంట్ గా ఉన్న అంకిత లోకాండే తన భర్తకు విరాకులు ఇవ్వబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

అంకిత లోఖాండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఈ ఇద్దరు కలిసి బిగ్ బాస్ 17లోకి వెళ్లారు . అయితే హౌస్ లోకి వెళ్ళిన కొత్తల్లో బాగానే ఉన్నా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి . ముఖ్యంగా భార్య అంకితపట్ల విక్కి చిన్న చూపు చూడడం .. అదే సమయంలో వేరే వాళ్ళతో చనువుగా ఉండడం .. భార్య వేరే కంటెస్టెంట్స్ తో చనువుగా ఉంటే అనుమానించడం చేసేలా మారాయి . ఈ క్రమంలోనే భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది అంకిత . బాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. బిగ్ బాస్ వల్లే ఈ జంట విడిపోతున్నారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news