News"దేవర" కంటే ముందే జాన్వీ చేయాల్సిన ఆ హిట్ సినిమా ఏంటో...

“దేవర” కంటే ముందే జాన్వీ చేయాల్సిన ఆ హిట్ సినిమా ఏంటో తెలుసా..? చెడ దొబ్బింది ఎవరంటే..?

టైప్ ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో ..ఎవ్వరు చెప్పలేరు . అందుకే టైం కి తగ్గట్టు మనం ముందుకు వెళుతూ ఉండాలి. అది గుడ్ టైం కానివ్వచ్చు..? బ్యాడ్ టైం కానివ్వచ్చు..? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది కామన్ గా వినిపిస్తూ ఉంటుంది . ఇలాంటి టైం జాన్వీ కపూర్ తలరాతను కూడా మార్చేసింది . ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఆమె హీరోయిన్గా రావాల్సింది. కానీ శ్రీదేవి తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆలస్యమైంది.

అయితే ఆమెను తెరపై హీరోయిన్గా చూడాలి అన్న శ్రీదేవి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా చలామణి అవ్వడానికి ట్రై చేస్తున్న జాన్వి తెలుగులో దేవర సినిమాతో డెబ్యూ ఇస్తుంది . నిజానికి దేవరకంటే ముందే జాన్వి తెలుగులో ఓ సినిమాలో నటించాల్సి ఉండింది . ఆ సినిమా మరేదో కాదు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.

అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వికపూర్ మొదటగా హీరోయిన్గా అనుకున్నారట . అయితే అమ్మడు అఖిల్ ట్రాక్ రికార్డు చూసి భయపడిపోయి ఈ సినిమా చేయను అంటూ చేతులెత్తేసిందట. ఆ తర్వాత ఈ సినిమా కోసం పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ హిట్ అందుకున్న కూడా అదంతా పూజా హెగ్డే ఖాతాలోకే పడిపోయింది . అఖిల్ కి వన్ పర్సెంట్ కూడా రాలేదు. అలా ఎన్టీఆర్ తోనే ఈ బ్యూటీ తెలుగులో తెరంగేట్రం చేయాలి అని దేవుడు రాసి పెట్టేసాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news