Moviesటాలీవుడ్ ఇండస్ట్రీకి శనిలా దాపుపరించిన ఈ నలుగు హీరోలు.. గబ్బు పనులతో...

టాలీవుడ్ ఇండస్ట్రీకి శనిలా దాపుపరించిన ఈ నలుగు హీరోలు.. గబ్బు పనులతో సర్వ నాశనం చేసి పడేస్తున్నారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీ పరువును రాను రాను పెంచడానికి డైరెక్టర్ లు చూస్తుంటే మరి కొంతమంది హీరోస్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ పరువును నాశనం చేయడానికి చూస్తున్నారు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన నలుగురు హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీ పరువును భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

సినిమాలో బోల్డ్ కంటెంట్ తప్పిస్తే మరి ఏ పాయింట్ లేకుండా సినిమాలను చూస్ చేసుకుంటున్నారు అని డైరెక్టర్స్ కూడా ఆ హీరోలు హద్దులు మీరడంతో వాళ్ళు అలాగే తెరకెక్కిస్తున్నారని ..మంచి మంచి సినిమాలు తెరకెక్కించిన టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు ఈ నలుగురు హీరోల కారణంగానే చెడిపోతుంది అంటూ ఫైర్ అవుతున్నారు. హీరోయిన్స్ తో స్టేజ్ పై నాటీ గా బీహేవ్ చేయడం..వల్గర్ పంచెస్ వేయడం లాంటివి కూడా చేస్తుంటారు.

అంతేకాదు పలుషోస్ కి అటెండ్ అయినా కూడా గబ్బు మాటలతో రచ్చ లేపుతున్నారు అని .. మరి ముఖ్యంగా లిప్ లాక్ బోల్డ్ సీన్స్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఈ నలుగురు హీరోలు ఫ్యూచర్లో కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పేరును చెడగొడతారు అని జనాలు కూసింత ఘాటుగానే మండిపడుతున్నారు . సినీ పెద్దలు ఈ విషయంలో కలగజేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news