Newsఈ సీన్ షూట్ చేసే పది నిమిషాల ముందు రష్మిక ఏం...

ఈ సీన్ షూట్ చేసే పది నిమిషాల ముందు రష్మిక ఏం చేసిందో తెలుసా..? అందుకే అంత సెక్సీగా వచ్చిందా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో టెలివిజన్ రంగంలో ..అన్ని చోట్ల కూడా యానిమల్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ డైలాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ చాలా టైం గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునింది.

మొదటి రోజే 110 కోట్లు కలెక్ట్ చేసే సంచలన రికార్డులు నెలకొల్పింది . అయితే ఈ సినిమా ద్వారా రణబీర్ కపూర్ ఎంత పాపులారిటీ మంచి పేరు సంపాదించుకున్నాడో.. రష్మిక అంతా దిగజారుడు కామెంట్స్ దక్కించుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో టూ బోల్డ్ గా కనిపించడం ఒక ఎత్తు అయితే పచ్చిగాగా సందీప్ రెడ్డివంగా చెప్పిన ప్రతి డైలాగ్ ను అవలీలగా చెప్పేయడం మరింత దారుణంగా ఉంది అంటున్నారు అభిమానులు .

అయితే ఈ క్రమంలోనే ఓ సీన్లో నిజంగా హద్దులు మీరిపోయింది రష్మిక అంటూ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు . రన్బీర్ కపూర్ కి ఆరోగ్యం బాగోలేనప్పుడు రష్మిక కేవలం బ్రాతో వచ్చి ఆయన ముందు నిల్చుంటుంది. ఆ తర్వాత సీన్ ఎంత వైలెంట్ గా ఉంటుందో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే . అయితే రష్మిక ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సీన్స్ లో నటించలేదు. కానీ సందీప్ రెడ్డి ఏం చెప్పి ఆమెను ఈ సీన్స్ కి ఒప్పించాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

అయితే సందీప్ రెడ్డి వంగ కన్నా ఈ సినిమా చేయమంటూ విజయ్ దేవరకొండ నే ఎక్కువగా ఆమెను ఎంకరేజ్ చేశాడట. ” ఒక నటిగా అన్ని రోల్స్ ల్లో నటించినప్పుడే నీ సత్తా ఏంటో తెలుస్తుంది అంటూ విజయ్ దేవరకొండ ఎంకరేజ్ చేశారట “. మరీ ముఖ్యంగా ఈ షాట్ చేసేటప్పుడు రష్మిక మందన్నా చాలా ఇబ్బంది పడిందట . రష్మిక ను చాలా ఎంకరేజ్ చేశాడట విజయ్ దేవరకొండ . సీన్ షూట్ చేసే పది నిమిషాల ముందు ఆయనతో కాల్ చేసి ఓపెన్ గా మాట్లాడి ధైర్యం నింపుకొని ఇలాంటి సీన్స్ లో నటించిందట. ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news