Newsరణబీర్ కపూర్ ప్లేస్ లో ఆ హీరో ఉండి ఉంటే..సినిమా అరాచకానికి...

రణబీర్ కపూర్ ప్లేస్ లో ఆ హీరో ఉండి ఉంటే..సినిమా అరాచకానికి అమ్మ మొగుడిలా ఉండేది..!

అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా “యానిమల్”. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది . పాజిటివ్ హిట్ అందుకోవడమే కాకుండా ఫస్ట్ డే 110 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డులను నెలకొల్పింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో సీన్స్ తో పాటు డైలాగులు కూడా ఉండడం అభిమానులకు మంచి కిక్కిస్తుంది . అయితే నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన రష్మిక ఈ సినిమాలో టూ బోల్డ్ గా సెక్సీగా కనిపించడం అభిమానులకి మింగుడు పడడం లేదు . అయితే ఈ క్రమంలోనే ఓ సీన్ తెగ వైరల్ గా మారింది .

రన్బీర్ కపూర్ కి బాగోలేని సమయంలో రష్మిక మందన్నా.. ఆయన ముందు కేవలం బ్రాతో నిలుచుని ఉంటుంది . అయితే ఆ సీన్ కి తాలూకా స్క్రీన్ షాట్ తీసి రన్బీర్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉండి ఉంటే ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొస్తున్నారు . మరికొందరు ఒకవేళ ఆ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉంటే కథ వేరేలా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news