Newsపవన్ మాజీ భార్య నందిని ..ఆ స్టార్ హీరోకి మరదలు అవుతుందా..?...

పవన్ మాజీ భార్య నందిని ..ఆ స్టార్ హీరోకి మరదలు అవుతుందా..? బయటపడ్డ షాకింగ్ రిలేషన్..!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల మ్యాటర్ ఇండస్ట్రీలో ఎంత వైరల్ గా మారుతుందో మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ నెగటివ్ కామెంట్ చేయాలన్న అందరికీ ఉన్న బిగ్ అస్త్ర ఈ మూడు పెళ్లిళ్లు. అది తప్పిస్తే పవన్ కళ్యాణ్ లో నెగిటివ్గా చూపించడానికి ఏదీ లేదు. ఈ క్రమంలోనే పవన్ కెరియర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఆయనకు మైనస్ గా మారింది . కాగ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికే తెలుసు .

రెండో భార్య రేణు దేశాయ్ మూడో భార్య అన్న లెజినవో గురించి తెలిసినంత ఎక్కువగా కూడా నందిని గురించి ఎవరికీ తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ మొదట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు . ఆ అమ్మాయి పేరు నందిని . ఆమెకి ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మొత్తం పెద్దలు కుదిరిచిన వివాహమే . అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని తో నాగార్జున ఫ్యామిలీకి దూరపు సంబంధమే ఉందట.

నందిని వాళ్ళ నాన్నగారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి మధ్య దూరపు చుట్టరికం ఉందట. అంతేకాదు నందిని ..నాగార్జునకు వరసకు మరదలు అవుతుందట. నందిని – పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాక అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారట . అయితే ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకోవడంతో .. నాగేశ్వరావు గారు కూడా భాధపడ్డారట. పవన్ కళ్యాణ్ కి నందినితో విడిపోవద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారట . కానీ పవన్ కళ్యాణ్ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జీవితం ఎలా మారిపోయిందో మనం చూసాం . ప్రెసెంట్ ఆయన భార్యగా అన్నాలెజినవో రష్యన్ నటి కొనసాగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news