Moviesఅన్నంత పని చేసిన మెగా డాటర్.. ఆ స్టార్ హీరో కొడుకు...

అన్నంత పని చేసిన మెగా డాటర్.. ఆ స్టార్ హీరో కొడుకు కి హీరోయిన్ గా నటిస్తున్న నిహారిక కొణిదెల.. హాట్ నెస్ తో చంపేస్తుందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిహారిక కొణిదెల కొంపముంచేసింది . ఇన్నాళ్లు నిహారిక కొణిదెల హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటే.. అందరూ ఏంటా అంటూ నోరు ఎగబెట్టుకొని మరి చూశారు . కానీ ఫైనల్లీ నిహారిక కొణిదెల మెగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది . హీరోయిన్గా మళ్లీ రిఎంట్రీ ఇస్తూ అభిమానులకు కోలుకోలేని దెబ్బ వేసింది.

జొన్నలగడ్డ చైతన్యతో వివాహం అనంతరం ఆయనకు విడాకులు చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ వచ్చింది. అయితే టైం పాస్ కోసం మాత్రమే నిహారిక అలా చేస్తుందనుకున్నారు జనాలు . కానీ ఆమె హీరోయిన్గా ట్రై చేస్తుంది అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు . ఫైనల్లీ హీరోయిన్ గా నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసింది . మంచు మనోజ్ హీరోగా “వాట్ ది ఫిష్” అనే సరికొత్త సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే .

ఈ సినిమాతో వెండితెరపై మరో లెవల్లో కనిపించబోతున్నాడు మంచు మనోజ్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని కూడా అభిమానులను ఆకట్టుకుంది . కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. నిహారిక పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలో నిహారిక కొనిదెల నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం.

అయితే ఈ సినిమాలో నీహారిక హీరోయిన్గా నటిస్తుందా..? లేక ఏదైనా కీలకపాత్రన అన్నది తెలియాల్సి ఉంది . ఫస్ట్ లుక్ లో మాత్రం నిహారిక మెరిసేటి షార్ట్ డ్రెస్ లో అదరగొట్టేసింది . పైనుంచి ఎదభాగాలు కింద నుంచి థైస్ భాగాలు.. వామ్మో ఇది మెగా డాటర్ నేనా అని అనిపిస్తుంది . చూడాలి మరి ఈ సినిమా అమ్మడుకు ఎలాంటి హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news