Moviesవరుణ్ తేజ్ - లావణ్య ల జాతకంలో అంత పెద్ద దోషం...

వరుణ్ తేజ్ – లావణ్య ల జాతకంలో అంత పెద్ద దోషం ఉందా.. మెగా ఫ్యామిలీ నుండి మరో బ్యాడ్ న్యూస్ తప్పదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు .. తలా తోక లేని వార్తలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఆన్ చేస్తే ఇలాంటివే ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలకు సంబంధించిన ఓ న్యూస్ తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట హనీమూన్ ను కూడా ఎంజాయ్ చేసింది .

అంతేకాదు కలిసి కూడా త్వరలోనే సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి – వరుణ్ జాతకంలో పెద్ద దోషం ఉంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ దోషం మెగా ఫ్యామిలీకి కూడా తెలుసని ఆ కారణంగానే పరిహార పూజలు వినాయక చవితి రోజు కొత్త కోడలు ఇంట్లో చేసేసింది అని.. దానికి సంబంధించిన పిక్చర్స్ మనం సోషల్ మీడియాలో చూసామంటూ కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు.

అంతేకాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ లో కూడా చాలామంది విడాకులు తీసుకున్నారు . వీళ్ల జాతకంలో కూడా అలాగే ఉందట. అయితే ఆ దోషాలను శాంతిపరచడానికి దోష నివారణ పూజలు చేసేసారట . ఇక లావణ్య వరుణ్ లకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు . హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అంటూ మెగా ఫ్యామిలీ ఆశపడుతుంది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news