Moviesఅందరికి "నో" చెప్పే సాయి పల్లవితో సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్...

అందరికి “నో” చెప్పే సాయి పల్లవితో సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. కారణం ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం .. ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరొక హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణం . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే కూసింత ఎక్కువగానే ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం.. వింటూ ఉంటాం. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది .

అదే మహేష్ బాబు .. సాయి పల్లవి సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వార్త . సాయి పల్లవి తో చాలా మంది స్టార్ హీరోలు నటించాలని ఆశ పడుతున్నారు . ఆ అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోరు . బడా బడా హీరోలు కూడా స్టేజి పైన ఈ విషయాన్ని చెప్పారు . చిరంజీవి – అల్లు అర్జున్ లాంటి హీరోలు ఒక్కసారి సాయి పల్లవి తో నటించాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు .

అయితే మహేష్ బాబుకి ఆ అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశాడట . ఆ సినిమా మరేదో కాదు ఫిదా. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబునే ముందుగా హీరోయిన్గా అనుకున్నారట . ఆ తర్వాత ఆయన ఈ పాత్ర చేయడంతో వరుణ్ తేజ్ కు వెళ్ళింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా సాయి పల్లవి తో సినిమా మిస్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news