Movies"ఆ హీరో ఉంటే నేను సినిమాల్లో నటించను".. వెన్నల కిషోర్ కి...

“ఆ హీరో ఉంటే నేను సినిమాల్లో నటించను”.. వెన్నల కిషోర్ కి ఎక్కడో బాగా కాలిన్నట్లుందే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్న వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ముందు మిగతా వాళ్ళందరూ తూలిపోతారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. ఒకప్పుడు బ్రహ్మానందం ఎంత క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్నాడు .. ఇప్పుడు కూడా అంతే క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్నాడు వెన్నెల కిషోర్. కాగా చాలామంది బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెన్నెల కిషోర్ ఎప్పుడు కూడా సినిమాల విషయంలో కండిషన్స్ పెట్టడు.. రెమ్యూనరేషన్ కూడా వాళ్ళు ఇచ్చినంత పుచ్చుకుంటారు .

కానీ ఇప్పుడు మాత్రం వెన్నెల కిషోర్ ఆ హీరో ఉంటే నేను సినిమాలో నటించనని తగేసి చెప్పేస్తున్నాడట . ఆయన మరెవరో కాదు నాగచైతన్య. నిజానికి నాగచైతన్య – వెన్నెల కిషోర్ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. వీళ్ళ మధ్య కామెడీ టైమింగ్ కూడా బాగా పండింది . అయితే ఎప్పుడైతే హీరోయిన్ సమంతకు డివర్స్ ఇచ్చేశాడో అప్పటినుంచి నాగచైతన్య పై ఉన్న గౌరవం పూర్తిగా తగ్గిపోయిందట .

అంతేకాదు నాగ చైతన్య మాజీ భార్య సమంత – వెన్నెల కిషోర్ జాన్ జిగుడిదోస్తులు . ఈ క్రమంలోనే ఫ్రెండ్ ను బాధపెట్టిన నాగచైతన్యతో సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయ్యారట . కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన నాగచైతన్యతో బంగార్రాజు, కస్టడి రెండు సినిమాల్లో నటించాడు . బంగార్రాజు సినిమా ఎప్పుడో కమిట్ అయిపోయాడు . ఆ కారణంగానే ఈ సినిమా చేశాడట .

అంతేకాదు కస్టడీ సినిమా కూడా ఇంచుమించు అదే విధంగా సైన్ చేయించుకున్నాడు డైరెక్టర్ అంటూ తెలుస్తుంది . నాగచైతన్యతో ఆయనకు స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సే లేకుండా ఉంటుంది అని చెప్పి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనతో ఆలా సీన్స్ డైరెక్ట్ చేశారట . ఇక సినిమాలో నమ్ముకున్న వెన్నెల కిషోర్ తెరపై వరకే ఆయనతో అలా నటించాడు అని ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అస్సలు మాట్లాడలేదని నాగచైతన్య అంటే ఇప్పటికే ఆయనకు పీకల్లోతు కోపం ఉంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news