Newsకంటి చూపుతోనే కుర్రాళ్లకి మూడ్ తెప్పించేస్తున్న .. ఈ అక్కినేని బ్యూటి...

కంటి చూపుతోనే కుర్రాళ్లకి మూడ్ తెప్పించేస్తున్న .. ఈ అక్కినేని బ్యూటి ఎవరో గుర్తు పట్టారా..?

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ అందమైన హీరోయిన్ . టాప్ హీరోయిన్ అని చెప్పలేము కానీ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తన నటనకు మాత్రం మంచి మార్కులు వేయించుకుంది. అక్కినేని హీరోతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మళ్ళీ అక్కినేని హీరోతో నటించిన సరే హిట్ కొట్టలేకపోయింది .

అయితే పర్ఫెక్ట్ బాడీ కొలతలను మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచే ఈ బ్యూటీ ప్రజెంట్ చేతుల్లో సినిమాలు లేక అల్లాడిపోతుంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టి ఉంటారే ..సరే నేనే చెప్పేస్తాను .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు ఆకాంక్ష సింగ్ .

అక్కినేని సుమంత్ నటించిన “మళ్లీ రావా” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరోసారి అక్కినేని హీరోకి జోడిగా నటించినా కూడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది . ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసుకుంటుంది. రీసెంట్గా అమ్మడు దిగిన ఫొటోస్ కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news