Newsఅందరు దేవుడు అనుకునే రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? అసలు...

అందరు దేవుడు అనుకునే రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? అసలు బండారన్ని బయటపెట్టిన ఛత్రపతి శేఖర్..!

ఇప్పటివరకు రాజమౌళిని అందరూ పొగడమే మనం చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం ఓ నటుడు రాజమౌళి నన్ను చీట్ చేశాడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు . ఆయన మరెవరో కాదు రాజమౌళి . ప్రతి సినిమాలో కనిపించే నటుడు ఛత్రపతి శేఖర్ . చత్రపతి శేఖర్ కి రాజమౌళికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది . ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా వాళ్ళు జాన్ జిగిడి దోస్తులు .

రాజమౌళి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ లో ఆయన కనిపించాల్సిందే . అయితే బాహుబలి సినిమా టైంలో రాజమౌళి శేఖర్ ని పిలిచి ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను అని చెప్పి ఆశపెట్టించి తీరా టైం కి శేఖర్ తో ..”నువ్వు ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వవులే నెక్స్ట్ టైం చూద్దాం” అంటూ వేరే వాళ్ళకి ఇచ్చేసాడట. దీంతో తెగ బాధ పడిపోయిన శేఖర్ రాజమౌళి పై కోపం పెంచేసుకున్నాడు .

అంతేకాదు ఆ తర్వాత ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి నిజంగానే ఆ పాత్ర తనకు సెట్ అవ్వదు అంటూ శేఖర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాజమౌళి నన్ను ఆ విషయంలో మోసం చేశాడు అంటూ గతంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పి షాక్ ఇచ్చారు . ఆ తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తీసుకుని తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి అతనిని కూల్ చేసేసాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news