Newsసిగ్గు లేదా శృతిహాసన్ నీకు..? పండగ పూట కూడా ఇలాంటి...

సిగ్గు లేదా శృతిహాసన్ నీకు..? పండగ పూట కూడా ఇలాంటి పాడు పనులా..? అమ్మ-బాబు సంస్కారం నేర్పలేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి బూతు కామెంట్స్ తోనే శృతిహాసన్ ని ట్రోల్ చేస్తున్నారు . శృతిహాసన్ రీసెంట్గా దీపావళి జరుపుకుంది . అందరిలాగా నార్మల్ గా జరుపుకుంటే పెద్ద సమస్య వచ్చేది కాదు. కానీ శృతిహాసన్ మాత్రం కూసింత హద్దులు మీరిపోయింది . పద్ధతిగా పట్టు చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని చాలా పద్ధతిగా కనిపించింది .

అంతేకాదు పక్కనే ఉన్న సంతాను హజారికా సైతం పట్టు పంచలో చాలా చూడముచ్చటగా కనిపించాడు . ఇద్దరి జంట అబ్బా సూపర్ వారెవ్వా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు . అయితే పక్కనే ఉన్న ఫోటో స్వైప్ చేసి చూస్తే ఫుల్ ఫైర్ అయిపోయారు . ఆమె తన ప్రియుడు సంతాను కు ముద్దు పెడుతూ పెడుతూ ఉన్న ఫోటో కనిపించింది.

దీంతో పండగ పూట కూడా ఇలాంటి ముద్దులేనా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు కొందరు అభిమానులు. మరికొందరు రెచ్చిపోయి ..నీ అమ్మ – బాబు నీకు సంస్కారం నేర్పలేదా అంటూ ఘాటుగా బదులిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news