Newsవామ్మో.. సమంతకు మయోసైటిస్ కాకుండా మరొక జబ్బు కూడా ఉందా ..?...

వామ్మో.. సమంతకు మయోసైటిస్ కాకుండా మరొక జబ్బు కూడా ఉందా ..? ఒంటి నిండా రోగాలేనా..?

హీరోయిన్ సమంతను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ద్వేషించే వాళ్ళు మాత్రం కోట్లల్లోనే ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరును తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచే ఆమెపై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే .

ఈ వ్యాధి చాలా రేర్ .సామాన్యంగా రాదు వస్తే పోదు. ఇప్పటికి సమంత ఈ జబ్బుతో బాధపడుతుంది . అయితే సమంతకి కేవలం మయోసైటిసే కాదు ఇంకో జబ్బు కూడా ఉంది అంటూ జనాలు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . అదే హెడ్ వెయిట్ . ఎస్ సమంతకి చాలా చాలా హెడ్ వెయిట్ అట. ఆమెకు తన స్టేటస్ వాళ్లతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తుందట . ఎంకరేజ్ చేస్తుందట.

ఫోటోగ్రాఫ్స్ ఇస్తుందట . మిగతా వాళ్ళు ఎవరు అడిగినా అసలు దగ్గరికి కూడా రానివ్వదట . అంతేకాదు సమంతకు అనుమానం పిచ్చి కూడా ఉందట. ఇది చేస్తే అది అవుతుందా ..? అది చేస్తే ఇది అవుతుందా..? అని ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటుందట . అందుకే జనాలు ముద్దుగా ఈమెకు ఇన్ని జబ్బులు ఉన్నాయా ..? ఒంటినిండా రోగాలే అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news