Moviesవావ్: ప్రభాస్ సినిమా లో విలన్ గా గోపీచంద్.. ఆ సాహసం...

వావ్: ప్రభాస్ సినిమా లో విలన్ గా గోపీచంద్.. ఆ సాహసం చేస్తున్న డైరెక్టర్ ఇతనే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అప్పుడెప్పుడో వర్షం సినిమాలో నటించిన ప్రభాస్ గోపీచంద్ మళ్లీ కలిసిన నటించబోతున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది . గోపీచంద్ విలన్ గా ప్రభాస్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తుంది . ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆ సినిమా మరేదో కాదు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్. అనిమల్ సినిమాతో ప్రజెంట్ బిజీ బిజీగా ఉన్న సందీప్ రెడ్డివంగా త్వరలోనే ప్రభాస్ తో మంచి సినిమాను తెరకెక్కించబోతున్నాడు . ఈ సినిమాలో విలన్ గా గట్స్ ఉన్న గోపీచంద్ ని విలన్ గా చూస్ చేసుకున్నారట డైరెక్టర్.

నిజానికి గోపీచంద్ సినిమాల్లో విలన్ గా ఆఫర్ ఇచ్చిన రిజెక్ట్ చేశారు. అయితే ప్రభాస్ అంటే జాన్ జిగిడి దోస్త్ అన్న కారణంతో ఈ సినిమా తనకి లైఫ్ ఇస్తుంది అన్న రీజన్ తో ఈ సినిమాను యాక్సెప్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news