Newsఆ స్టార్ డైరెక్టర్ నంబర్ ని బ్లాక్ చేసి పడేసిన పవన్...

ఆ స్టార్ డైరెక్టర్ నంబర్ ని బ్లాక్ చేసి పడేసిన పవన్ కళ్యాణ్..అంతలా మండించే పని ఏం చేశాడో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఆ స్టార్ డైరెక్టర్ నెంబర్ను బ్లాక్ చేశాడా ..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది . ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎస్ జె సూర్య . పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెంబర్ ని పవన్ కళ్యాణ్ ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతుంది.

అయితే సూర్య సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాల్లో నటించేవాడు అని కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఒక మంచి కథతో పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా చేయాలని చూశాడు సూర్య . అతను కథ చెప్పిన సమయానికి పవన్ కళ్యాణ్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో “నీ కథను తర్వాత చేద్దాం ప్రెసెంట్ నువ్వు నేను నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో నటించు ” అంటూ చెప్పాడు పవన్ కళ్యాణ్ .

సూర్య కూడా ఓకే చేశాడు. అయితే అదే సమయానికి మురుగదాసు తెరకెక్కిస్తున్న మహేష్ బాబు స్పైడర్ మూవీ లో మంచి రోల్ రావడంతో పవన్ కళ్యాణ్ కి హ్యాండిచ్చి స్పైడర్ మూవీలో నటించాడు . దీంతో తీవ్రంగా హర్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఆయన నెంబర్ ని బ్లాక్ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . నువ్వు రీజన్ చెప్పి సినిమా నుంచి తప్పుకొని ఉంటే చాలా బాగుండేది అని .. ఇలా నవ్వించి మోసం చేసి నీ మీద ఉన్న నమ్మకాన్ని తీసుకున్నావ్ అంటూ పవన్ కళ్యాణ్ ఆయన పై కొప్పడారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news