News"ఆ రోజు మేడ పై విజయ్ దేవరకొండ-రష్మిక".. టాప్ సీక్రేట్ రివీల్...

“ఆ రోజు మేడ పై విజయ్ దేవరకొండ-రష్మిక”.. టాప్ సీక్రేట్ రివీల్ చేసిన రణబీర్ కపూర్..!!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి, దానికి కారణం రీసెంట్గా రష్మిక నటించిన యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షో కి వెళ్లడం.. అక్కడ బాలయ్య విజయ్ దేవరకొండకు కాల్ చేయడం ..ఆమె సిగ్గు పడిపోవడం హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

కాగా ఈ షోలో రనబీర్ కపూర్ ..రష్మిక-విజయ్ దేవరకొండ కి సంబంధించిన టాప్ సీక్రెట్ రివీల్ చేసేసాడు . రష్మిక విజయ్ దేవరకొండ మంచి జాన్ జిగిడి దోస్తులనే విషయం తెలిసిందే . వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే రన్బీర్ కపూర్ యానిమల్ సినిమా కోసం సందీప్ రెడ్డివంగా ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ మేడపై ఆమెను చూడగానే అనుకున్నాడు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు.

అసలు అర్జున్ రెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆమెను ఎందుకు పిలవాలి..? అసలు ఆమె అర్జున్ రెడ్డి సినిమాలో లేదు ..? సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయం నిజమే కదా .. అంతేకాదు రష్మిక సైతం రణబీర్ ఇప్పుడు అలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూసింత ఘాటుగానే స్పందించింది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news