Moviesపెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరో కూతురు.. డబ్బున్న వాళ్ల...

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరో కూతురు.. డబ్బున్న వాళ్ల పద్ధతులే వేరబ్బా..అన్ని ముందే వచ్చేస్తాయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అందాల ముద్దుగుమ్మలు ఎలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఎంతోమంది హీరోయిన్స్ అదే కోవాలోకి వస్తారు. అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరో కూతురు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందనే వార్త సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది.

ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలు గల ఆ హీరో ఫ్యామిలీ.. ఆ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా లో లోపల దాచేసి కూతురికి నిశ్చితార్ధం చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ రోజుల్లో యువత ఎలా ఉందో మనకు తెలిసిందే. ఫ్రెండ్షిప్ పేరుతో పాడు పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రేమ దోమ అంటూ తప్ప తాగేసి తిరిగిన ఆ హీరో కూతురు..

తన బాయ్ ఫ్రెండ్ కారణంగా గర్భం దాల్చిందట. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అనఫీషియల్ బంధాన్ని పవిత్ర బంధం గా మార్చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. డబ్బున్న వాళ్లు ఏం చేసినా అందరికి నచ్చుతుంది అని.. మిగతా వాళ్లు ఇలా చేస్తే దుమ్మెత్తిపోస్తారు అని.. స్టార్ హీరో కూతురు కావడంతో ఇలా సైలెంట్ గా ఉన్నారని చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news