Movies"నీ మూడో మొగుడు ఎక్కడ శ్రీజ..?"..వరుణ్ పెళ్లి ఫోటోస్ ని ట్రోల్...

“నీ మూడో మొగుడు ఎక్కడ శ్రీజ..?”..వరుణ్ పెళ్లి ఫోటోస్ ని ట్రోల్ చేస్తున్న జనాలు..!!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు పాపం మెగా డాటర్ శ్రీజ సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది . ఆమె తెలిసి ఏ తప్పు చేయలేదు తెలియక తప్పు చేసిన ఆమె పెద్దగా పట్టించుకోదు . అందుకే జనాలు కూడా ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది . రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది . ప్రజెంట్ శ్రీజ సింగిల్ గా ఇద్దరు పిల్లలతో ముందుకు వెళుతుంది.

రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే . ఈ పెళ్లి ఈవెంట్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పిక్చర్స్ లో అందరూ జంటలు జంటలుగా కనిపిస్తే శ్రీజ మాత్రం సింగిల్ గా కనిపించింది . అంతే ఇక మెగా హైటెర్స్ ఆమెను ఆడేసుకుంటున్నారు . అందరూ మొగుళ్ళతో కలిసి ఫోటో దిగితే నువ్వు మాత్రం సింగిల్ గానే ఉన్నావు ఏంటి ..?

ఇంకా ఎవడు దొరకలేదా..? అంటూ వ్యంగ్యంగా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు . మరికొందరు ఏకంగా మెగా మూడోల్లుడు ఎక్కడ..? అంటూ పిచ్చిపిచ్చిగా హర్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . ఏ మాటకు ఆ మాటే శ్రీజ సింగిల్ గా అలా ఎవరూ లేని దానిలా నిల్చోని ఉండడం మెగా ఫాన్స్ కి కూడా బాధగానే అనిపిస్తుంది..కానీ ఏం చేస్తాం ఆమె చేసుకున్న పనులే కదా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news