Newsకత్తి లాంటి హీరోయిన్ ని పట్టేసిన జబర్ధస్త్.. ఇక వద్దు అన్న...

కత్తి లాంటి హీరోయిన్ ని పట్టేసిన జబర్ధస్త్.. ఇక వద్దు అన్న కూడా కుర్రాళ్లు ఎగబడి చూస్తారు(వీడియో)..!!

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లే తమ సినిమా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ కు వస్తూ ఉంటారు . అలాంటి ఒక్క క్రేజీ స్థానం సంపాదించుకున్నింది జబర్దస్త్ షో . అయితే ఈ షోలో పనిచేసే కమెడియన్స్ ఎంత పాపులారిటీ దక్కించుకుంటున్నారో.. అంతకు డబల్ రేంజ్ లో యాంకర్స్ జడ్జెస్ కూడా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు .

అయితే సీజన్స్ ల జబర్దస్త్ లో ఉండే యాంకర్స్ జడ్జెస్ మారిపోతూ ఉండడం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. జబర్దస్త్ షో పెట్టిన కొత్తల్లో అయితే ఒకే యాంకర్ కొన్ని సంవత్సరాలు అలాగే కంటిన్యూ అయ్యారు . కానీ ఇప్పుడు మాత్రం నెలకు ఓ జడ్జ్ రెండు నెలలకు యాంకర్ మారుతూ వస్తున్నారు. రీసెంట్ గానే యాంకర్ సౌమ్య జబర్దస్త్ నుండి తప్పుకొని యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది సిరి హనుమంతు.

అయితే ఇప్పుడు జడ్జ్ స్థానంలో సైతం ఖుష్బూను తీసేసి మరో హాట్ హీరోయిన్ ని పెట్టుకున్నారు జబర్దస్త్ టీం. ఇన్నాళ్లు జబర్దస్త్ షోలో జడ్జిగా కొనసాగిన ఖుష్బూ ఈ షో నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది, అంతేకాదు ఆమె స్థానంలోకి జెడి చక్రవర్తి హీరోయిన్ మహేశ్వరి వచ్చింది. గులాబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మహేశ్వరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమ కథతో పాటు ధ్రిలింగ్ యాక్షన్ సీన్స్ తో నటించి అభిమానులను ఆకట్టుకునింది .

ఆ తర్వాత పలు సినిమాలో నటించినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మహేశ్వరి మళ్ళీ ఇన్నాళ్లకు ట్రెండింగ్లోకి వచ్చింది . జబర్దస్త్ షోలో ఆమె ప్రత్యక్షమైంది ఖుష్బూ స్థానాన్ని ఆకుపై చేస్తూ ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ షోపై హ్యూజ్ రేంజ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మహేశ్వరిని ఇన్నాళ్లకు మళ్ళీ తెరపై చూసాము అంటూ ఆనంద పడిపోతున్నారు. ఆమె ఇలాగే కంటిన్యూ చేయాలి అంటూ కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news