Newsనివేధా ధామస్ సడెన్ గా బరువు పెరగడానికి కారణం అదేనా..? అలాంటి...

నివేధా ధామస్ సడెన్ గా బరువు పెరగడానికి కారణం అదేనా..? అలాంటి మందులు తీసుకుంటుందా..?

నివేదా థామస్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది . పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే నివేదా థామస్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు దూరంగా ఉంటుంది .

మంచి అవకాశాలు వస్తున్నా సరే ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి కారణం ఆమె బాగా బరువు పెరిగిపోవడమే . కాగా మొదటి నుంచి మంచి ఫుడి అయిన నివేద థామస్.. నోరును అస్సలు కంట్రోల్లో పెట్టుకోలేదు . మిగతా హీరోయిన్ల డైట్లు వర్క్ అవుట్ లు చేయడం నివేద థామస్ కి తెలియదు . ఫుల్ గా ఎంజాయ్ చేసామా ..? కడుపునిండా కావాల్సింది తిన్నామా..? ఇలానే ఉంటుంది .

ఆ కారణంగానే సడన్గా బరువు పెరిగిపోయింది . అంతేకాదు దానికి తగ్గట్టు ఆమెకు థైరాయిడ్ కూడా అటాక్ అవ్వడంతో ఆ మందులు తీసుకుంటూ ఉండడంతో ఆమె బరువు ఎంత కంట్రోల్ కి రావాలి అనుకున్న రాలేకపోతుందట . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నా సరే సినిమాలు చేయలేక బాధపడిపోతుంది నివేదా థామస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news