News"ఆ దిక్కుమాలిన మూవీ లో నేను నటించను"..హీట్ పెంచేస్తున్న తమన్నా కామెంట్స్..!!

“ఆ దిక్కుమాలిన మూవీ లో నేను నటించను”..హీట్ పెంచేస్తున్న తమన్నా కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ తమన్నా కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆమె బాలీవుడ్ లో బోల్డ్ వెబ్ సిరీస్ నటించినప్పటి నుంచి తమన్న కి సంబంధించిన వ్యాఖ్యలు , వార్తలు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే ఆమె తెలుగులో లాస్ట్ గా నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమె పేరుని మరింత స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

అయితే ఇలాంటి క్రమంలోనే తమన్నా హిట్ సినిమాను చేతులారా వదులుకునింది అన్న వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రవితేజ – శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన సినిమా ధమాకా . ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన. అయితే ఈ దిక్కుమాలిన సినిమా..నేను చేయను అంటూ కోపంగా చెప్పుకొచ్చిందట తమన్నా.

ఈ సినిమాలో పెద్దగా కథ , కంటెంట్ లేకపోవడంతో తమన్నా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసిందట . అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశాను అంటూ డైరెక్టర్ కి చెప్పుకొచ్చిందట . ఇలా తమన్నా మంచి సినిమాను మిస్ చేసుకోవడమే కాకుండా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇంత నీచంగా మాట్లాడడం తప్పు అంటున్నారు జనాలు . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news