News"ఆ సినిమా చేస్తే సంకనాకిపోతావ్ రా బన్నీ".. అల్లు అర్జున్ ని...

“ఆ సినిమా చేస్తే సంకనాకిపోతావ్ రా బన్నీ”.. అల్లు అర్జున్ ని హెచ్చరించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఏదైనా రంగంలో మనం బాగుపడుతున్నాము అంటే మనల్ని కిందకి లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. కొంతమంది ముఖానే మనల్ని తిడితే మరి కొంతమంది మన ముందు బాగానే ఉంటూ మన వెనకాల మాత్రం గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి లైఫ్ లో చాలామంది ఎదురవుతూ ఉంటారు . సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం అలాంటి ఓ నమ్మకద్రోహాన్ని ఫేస్ చేశారు .

అన్న అన్న అంటూ తన వెనకే ఉంటూ తనతో కలిసి తిరిగి స్టార్ హీరో అతని జీవితం నాశనం చేయాలని చూశాడు . గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఆ తర్వాత పలు సినిమాలో నటించి ఫుల్ టు ఫుల్ బిందాస్ గా కెరియర్ను ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు . అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ బన్నీకు వరుస ప్లాప్ లు పడ్డాయి . అసలు హీరోగా సక్సెస్ అవుతాడా..? లేదా..? అన్నంత దారుణమైన స్థాయికి వెళ్లిపోయాడు .

అయితే ఆ టైంలో స్టార్ హీరో ఇచ్చిన సలహా మేరకే ఆయన తన సినిమాల కథలను చూస్ చేసుకున్నాడు అని.. ప్రతి సినిమాను కూడా తప్పుదారి పట్టిస్తూ తన బాడీకి సెట్ అవ్వని సినిమాలనే బన్నీ చేత ఓకే చేయించాడు అని .. ఆ కారణంగానే బన్నీ తన కెరియర్లో టఫ్ సిచువేషన్ ఫేస్ చేసి మళ్లీ అతగాడు చేసిన మోసాన్ని తెలుసుకున్న బన్నీ.. లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు బన్నీతో కావాలని చెత్త సినిమాలు చేయించి ఆయన కెరియర్ను దగ్గరుండి నాశనం చేశాడు ఆ హీరో అంటూ జనాలు సైతం ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news