Movies"అమ్మతోడు..ఈసారి చచ్చిన వదలను"..తెగించేసిన కీర్తి సురేష్ .. ఇక ఎవ్వడు ఆపలేడు...

“అమ్మతోడు..ఈసారి చచ్చిన వదలను”..తెగించేసిన కీర్తి సురేష్ .. ఇక ఎవ్వడు ఆపలేడు పో..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా స్టార్స్ కి సంబంధించిన విషయాలు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే పాపులారిటీ సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంటున్నారు అలాంటి వాళ్లకు సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు జనాలు.

రీసెంట్గా కీర్తి సురేష్ కి సంబంధించిన అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ హిట్ కొట్టిందే లేదు . తీసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతుంది. అయినా కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అంటుకుంటుంది ఈ బ్యూటీ . అయితే తెలుగులో మాత్రం ఆమె అనుకున్న పాత్రలు రావడం లేదు .

దీంతో రూట్ మార్చిన కీర్తి బోల్డ్ సినిమాలను చూస్ చేసుకుంటుంది . గతంలో కీర్తికి ఎన్నో బోల్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి . కానీ ఆమెకున్న కమిట్మెంట్స్ కారణంగా రిజెక్ట్ చేసింది . కానీ ఇప్పుడు మాత్రం కీర్తి ఎలాంటి బోల్డ్ పాత్రలనైనా చేయడానికి సిద్ధపడుతుంది . అందుకే జిమ్ లో తెగ చమటలు చిందిస్తూ కష్టపడుతుంది . అంతేకాదు ఈసారి అలాంటి పాత్రలు వస్తే కనుక మిస్ చేసుకోకుండా నటించి సక్సెస్ కొట్టాలి అన్నంత కసిగా అమ్మడు అడుగులు ముందుకు వేస్తుంది . ఎవ్వడు ఏది చెప్పినా ఇక ఆగేలా లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news