Newsబన్నీకి జాతియ అవార్డు.. పేపర్స్ కాల్చేసిన స్టార్ హీరో..ఇదేం పైశాచిక ఆనందం...

బన్నీకి జాతియ అవార్డు.. పేపర్స్ కాల్చేసిన స్టార్ హీరో..ఇదేం పైశాచిక ఆనందం రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా పుష్ప – ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బన్నీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పడమే కాకుండా కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని సైతం అందుకునేలా చేసింది .

రీసెంట్ గానే ఆ అవార్డును అందుకున్నాడు బన్నీ . అయితే చాలామంది బన్నీకు విషెస్ అందజేశారు . కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో మాత్రం బన్నీకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఫోటోలు పేపర్ లో రావడంతో అది చూసి భరించలేక ఫొటోస్ ని తగలబెట్టేసారట.

న్యూస్ పేపర్ లో బన్నీ ఫొటోస్ చూసి కడుపు మండిపోయిన ఆ తెలుగు హీరో న్యూస్ పేపర్ ని కాల్చేశాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ హీరోకి బన్నీ అంటే అంత కోపమా..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. మరికొందరు కుళ్లు అంటూ బూతులు తిడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news