News"నా కొడుకుని పెళ్లి చేసుకోమంటూ ఆర్తి అగర్వాల్ ను బ్రతిమిలాడిన స్టార్...

“నా కొడుకుని పెళ్లి చేసుకోమంటూ ఆర్తి అగర్వాల్ ను బ్రతిమిలాడిన స్టార్ హీరో తండ్రి”.. చేసుకొని ఉండుంటే ఇప్పుడు కోట్ల ఆస్తికి కోడలుగా రాజ్యమేలేసి ఉండేది..!

ఆర్తి అగర్వాల్ .. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన బ్యూటీ . ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం అసలు మర్చిపోలేం . వెంకటేష్ – ప్రభాస్ – నాగార్జున – చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు ఒకానొక టైంలో స్టార్ హీరోలకి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంది.

అయితే ఏం లాభం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. కాగ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడే స్టార్ హీరో తండ్రి ఆర్తి అగర్వాల్ వద్దకు వచ్చి తన కొడుకుని పెళ్లి చేసుకోమంటూ బతిమిలాడట . అప్పట్లో వాళ్ల కొడుకుతో ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో..దీంతో జంట బాగుంది అని .. ఆర్తి అగర్వాల్ తన ఇంటికి కోడలు అయితే ఇంకా కలిసి వస్తుంది అని .. ఆ హీరో ఆ హీరో తండ్రి తెగ ట్రై చేశారట

అయితే అప్పటికే హీరో తరుణ్ తో ప్రేమాయణం నడుపుతున్న ఆర్తి అగర్వాల్ ఆయన ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది . ఒకవేళ అప్పుడు ఆ హీరోని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు కొన్ని వందల కోట్ల ఆస్తికి కోడలు గా సింగిల్ హ్యాండ్ తో రాజ్యమేలేసి ఉండేది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news