Moviesలావణ్య చేతిలో ఉన్న ఈ చిన్న బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా.....

లావణ్య చేతిలో ఉన్న ఈ చిన్న బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా.. మెగా కోడలు రేంజ్ అనిపించిందిగా..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు . నాగబాబు ముద్దుల కొడుకు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడిపాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ జంట ఘనంగా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టింది . త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ఇటలీలో గ్రాండ్ గా వెడ్డింగ్ డెస్టిని ప్లాన్ చేసుకుంది ఈ జంట .

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . కాగా ఈ సెలబ్రేషన్స్లో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది లావణ్య త్రిపాఠి . వరుణ్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకోగా లావణ్య త్రిపాఠి లెమన్ ఎల్లో కలర్ చుడీదార్ తో చాలా సింపుల్ లుక్స్ లో ఆకట్టుకునింది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్న చిన్ని హ్యాండ్ బ్యాగ్ అందరి కంటికి ఆకర్షణీయంగా కనిపించింది.

అయితే దీని ఖరీదు మాత్రం చాలా ఎక్కువే . చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఈ మినీ బ్యాగ్ ఖరీదు అక్షరాల 1,57,000 అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఇది లావణ్య త్రిపాఠికి గిఫ్ట్ చేసింది కూడా నిహారిక అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news