Newsచరణ్ ఆ హీరోయిన్ ని రేప్ చేశాడా..? sp బాల సుబ్రమణ్యం...

చరణ్ ఆ హీరోయిన్ ని రేప్ చేశాడా..? sp బాల సుబ్రమణ్యం డబ్బులు ఇచ్చి కవర్ చేశాడా..?

వాట్ ఏంటి ఎస్పీ చరణ్ హీరోయిన్ ని రేప్ చేశారా..? ఆ విషయం బయటకు రాకుండా ఉండడానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం 50 లక్షలు ఇచ్చారా..? వామ్మో.. ఏంటి ఇది బాలసుబ్రమణ్యం కొడుకు ఇలాంటి వెధవ వేషాలు కూడా వేస్తాడా..? అంటూ జనాలు ఫైర్ అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు . గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారింది . తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి సూపర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ గతంలో ఓ హీరోయిన్ ని రేప్ చేశాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అయితే ఇది పూర్తిగా అబద్ధం అని చెబుతున్నారు బాల సుబ్రహ్మణ్యం ఫ్యాన్స్ . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఎస్పీ చరణ్ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు.. అలాగే హీరోయిన్ సోనా హైడెన్ ఓ పార్టీలో కలిశారట . అంతేకాదు వీళ్లు చాలా క్లోజ్ అయిపోయారట . ఈ క్రమంలోనే ఓ రోజు నైట్ పార్టీలో పీకలు దాక తాగేసిన చరణ్ ఆమె హద్దులు మీరిపోయారట . అంతేకాదు చరణ్ ఆమెను లోపలికి తీసుకెళ్లి బలవంతం కూడా చేయబోయారట .

ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు తియ్యగా.. ఆమె ఏడుస్తూ బయటకు వచ్చి బలవంతం చేశాడు అంటూ ఏడ్చేసిందట . అంతేకాదు పాండి బజార్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిందట . అయితే ఎక్కడ ఈ వార్త మీడియాలో వస్తే తన పరువు పోతుందో అన్న భయంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు డబ్బులతో మేటర్ ను సాల్వ్ చేశారట . ఆమె ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేను అన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 30 లక్షలతో మేటర్ ను కూల్ చేసి సాల్వ్ చేసేసారట. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ తెలియదు . ఇది కేవలం పుకారే అని కొంతమంది అంటారు.. మరికొందరు ఇది నిజంగా జరిగింది అంటారు..అసలు నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news