Newsఆ హీరోయిన్ నడుము గిల్లడానికి బన్ని అన్ని తిప్పలు పడ్డాడా..? స్నేహ...

ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి బన్ని అన్ని తిప్పలు పడ్డాడా..? స్నేహ మేడమ్ ఇది విన్నారా..?

సినిమా ఇండస్ట్రీలో సరదాగా ఉండే హీరో ఎవరు అంటే ఫస్ట్ అందరూ టక్కున చెప్పే పేరు అల్లు అర్జున్ . ఆఫ్ కోర్స్ ప్రభాస్ – మహేష్ బాబు – తారక్ – చరణ్ ఇలా చాలామంది హీరోయిన్స్ తో సరదాగా ఉంటారు . కానీ వీళ్ళ అందరితో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ కూసింత ఎక్కువగానే ఫన్నీగా ఉంటారు . అది అందరికీ తెలిసిన విషయమే . .అయితే కేవలం బన్నీ మాటలు వరకే అని చేతలు చేయాలి అంటే భయపడతాడు అని ఓ సినిమా షూట్ లో తెలిసిపోయిందట. ప్రజెంట్ అదే న్యూస్ వైరల్ అవుతుంది.

పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ ఈ సినిమాలో హీరోయిన్ సమంతతో ఐటమ్ సాంగ్ లో ఇరగదీసేశాడు . సమంతను ఏకంగా మీద ఎక్కించుకొని వేసిన స్టెప్స్ ఇప్పటికీ హాట్ హాట్గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సాంగ్ లో ఓ సీన్లో బన్నీ సమంత నడుము గిల్లాల్సిన సీన్ ఉంటుంది . ఆ సీన్ చేయి బన్నీ అంటే సుకుమార్ ని ముప్పు తిప్పలు పెట్టాడట మన అల్లు అర్జున్ .

నేను చేయనుంటే చేయను అంటూ మొండికేసారట . దాదాపు రెండు గంటల పాటు ఈ సీన్ కోసం సుకుమార్ కు చెమటలు పట్టించేసాడట . ఫైనల్లీ సుకుమార్ సీరియస్గా అరవడంతో సమంత సైతం నాకు ప్రాబ్లం లేదు అని బలవంతం చేయడంతో ..బన్నీ యాక్సెప్ట్ చేశారట . అది కూడా ఊరికే తాకినట్టు స్టిల్ ఇస్తాను.. మీరే ఎడిటింగ్ లో చూసుకోండి అంటూ కవర్ చేశాడట . అన్నట్టుగానే అలా స్టిల్ ఇస్తే సుకుమార్ తన టాలెంట్ తో ఆ సీన్ ని అలా క్రియేట్ చేశారు. ఎలాంటి వాళ్లతోనైనా సరే అవలీలగా మాట్లాడేసే బన్నీ అమ్మాయిల విషయంలో మాత్రం ఎప్పుడూ హద్దులు మీరడు అని చెప్పడానికి ఇది ఓ ది బెస్ట్ ఎగ్జాంపుల్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news