Moviesనాగచైతన్య-సమంతకు పిల్లల్ని కనద్దు అంటూ చెప్పిన స్టార్ హీరో..? అలా ఎందుకు...

నాగచైతన్య-సమంతకు పిల్లల్ని కనద్దు అంటూ చెప్పిన స్టార్ హీరో..? అలా ఎందుకు చెప్పారంటే..?

వామ్మో ఏంటి ఆ స్టార్ హీరో సమంతకు నాగచైతన్యకు పిల్లల్ని కనద్దు అంటూ సజెషన్ ఇచ్చారా ..? ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . కాగా చాలా అంగరంగ వైభవంగా గోవాలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత పట్టుమంటే పదేళ్లపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంది .

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ జంట విడాకులు తీసుకోవడానికి స్ట్రాంగ్ రీజనే ఉన్నట్లుంది . అందుకే సమంత పలు విధాలుగా నాగచైతన్యను దెప్పి పొడుస్తూనే ఉంది . అయితే చాలామంది పెద్దవాళ్లు సమంత నాగచైతన్య పెళ్లయిన ఏడాదిలోపే బిడ్డకు జన్మనిచ్చి ఉంటే వాళ్ళు విడాకులు తీసుకొని ఉండేవారు కాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు వాళ్ళిద్దరిని అప్పుడే పిల్లల్ని కనొద్దు అంటూ సజెస్ట్ చేశారట .

ఆయన నెంబర్ ఎవరో కాదు నాగార్జున. ఎస్ నాగార్జున చైతన్యకు సమంతకు అప్పుడే పిల్లలు వద్దు లైఫ్ లో సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకోండి అంటూ సజెస్ట్ చేశారట . ఆయన ఇచ్చిన సలహా వీళ్ళ కొంప ముంచేసింది . పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కాదు కదా ఆ తర్వాత ఏకంగా డివర్స్ తీసుకొని దూరం గా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news