Moviesహ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శ్రీలీల..కుల్లుకుని చచ్చిపోతున్న బన్నీ హీరోయిన్..!!

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శ్రీలీల..కుల్లుకుని చచ్చిపోతున్న బన్నీ హీరోయిన్..!!

శ్రీ లీల ఉంటే సినిమా హిట్ అవుతుందో ..హిట్ అవుతున్న సినిమాలలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అవుతుందో తెలియదు ..కానీ శ్రీ లీల ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . మరీ ముఖ్యంగా అమ్మడు ఇప్పటివరకు నటించింది మూడు అంటే మూడు సినిమాలే. మూడు కూదా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్కంద సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమాలో రామ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది . ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . నిజానికి ఈ సినిమా విషయంలో రామ్ ని తెగ ట్రోల్ చేశారు మేకర్స్. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే దీనంతటికీ కారణం శ్రీ లీల లక్ అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు లోకి పరిచయమైన ఆమె ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరి పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకుంది . ఇప్పుడు స్కంద సినిమాతో హ్యాటృఇక్ కొట్టి ఇండస్ట్రీ అదృష్ట దేవతగా మారిపోయింది . అయితే శ్రీ లీల ఇలా స్కంద సినిమాతో హిట్టు కొట్టడం పట్ల రష్మిక మందన ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది . నిజానికి స్కంద మూవీ లో హీరోయిన్ గా రష్మిక ను అనుకున్నారట . కానీ అమ్మడు ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసింది . దీంతో రష్మిక కుళ్ళుకొని ఏడుస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news