Moviesవావ్: ప్రభాస్-అనుష్కల కొడుకుని చూశారా ..ఎంత ముద్దుగా ఉన్నాడో..!!

వావ్: ప్రభాస్-అనుష్కల కొడుకుని చూశారా ..ఎంత ముద్దుగా ఉన్నాడో..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ హార్ట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ అనుష్కల పెళ్లి మేటర్ అనే చెప్పాలి. గత కొంతకాలంగా వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే వీళ్ళు పెళ్లి చేసుకుంటారా ..?లేదా ..? అన్నది ఆ దేవుడికే తెలియాలి.

కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు. అంతేకాదు పలువురు ఫ్యాన్స్ వీళ్ళు పెళ్లి చేసుకొని వీళ్ళకు పాప ..? బాబు..? పుడితే ఎలా ఉంటుంది అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసేసారు . అలా ఓ మీమ్ క్రియేట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఇది నిజానికి ఫేక్ అని అందరికీ తెలిసిందే.. కానీ దీనిపై ఎవ్వరు కూడా వల్గర్ కామెంట్స్ చేయడం లేదు . అంత బాగా క్రియేట్ చేశారు ఇది అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ మీమ్ త్వరలో నిజం కాబోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి ఈ మీమ్ పై ప్రభాస్ లేదా అనుష్క ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news