Moviesఎన్టీఆర్ "దేవర"లో సెకండ్ హీరోయిన్ ఆమె..అఫిషీయల్ అప్డేట్ వచ్చేస్తుందోచ్..!!

ఎన్టీఆర్ “దేవర”లో సెకండ్ హీరోయిన్ ఆమె..అఫిషీయల్ అప్డేట్ వచ్చేస్తుందోచ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు శ్రీ లీల . పేరుకు కన్నడ బ్యూటీ నే.. ఏజ్ లో చాలా చిన్న అమ్మాయినే..కానీ తెలివితేటల విషయంలో మాత్రం స్టార్ హీరోయిన్లనే మించిపోతుంది . శ్రీ లీల నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే అందరూ డైరెక్టర్స్ మేకర్స్ హీరోలు శ్రీ లీలా నే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని చూస్తున్నారు.

కాగా వచ్చిన అవకాశాలల్లో ఫస్ట్ టక టక సైన్ చేసేస్తున్న శ్రీ లీల .. ఆ తర్వాత మరీ మంచి ఆఫర్లు వస్తే ఉన్న సినిమాల కాల్ షీట్స్ లేవు అంటూ డబ్బులు వెనక్కి ఇచ్చేసి మరి కొత్త ఆఫర్లను పట్టేస్తుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్న విషయం తెలిసిందే . అయితే అమ్మడు అలా తప్పుకున్నిందో లేదో.. ఇలా మరో సినిమాని తన ఖాతాలో వేసుకుందట .

ఆ సినిమా మరేదో కాదు . దేవర .. ఎన్టీఆర్ – కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలను సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు విజయ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి మరి ఎన్టీఆర్ సినిమాను చూస్ చేసుకుంది శ్రీలీల అంటూ సినీ వర్గాలలో వార్త తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో శ్రీ లీల మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ ఇవి అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news